Good Health: సైక్లింగ్ తో మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ కు చెక్

Good Health: సైక్లింగ్ తో  మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ కు చెక్

బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే వారానికి ఒకటి రెండు సార్లు సైక్లింగ్ చేస్తే బెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని చెబుతున్నాయి. తాజా రీసెర్స్ లు నిజానికి ప్రతిరోజూ వర్కవుట్స్ చేయడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయి. అయితే ఒక్కో వర్కవుట్ తో  ఒక్కో ప్రయోజనం ఉంటుంది. సైకిలింగ్ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బ్రెస్ట్  క్యాన్సర్ తో  బాధపడుతున్నవారు వారానికి కొంతసేపు సైక్లింగ్  చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాయి.

Also Read :- మగ జాతి దినోత్సవం.. ఎప్పుడు పుట్టింది.. ఎలా పుట్టింది

 తాజా పరిశోధనలు. అమెరికాలో ఆరువేల మంది బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులపై పరిశోధన చేసి  ఈ విషయాన్ని వెల్లండించారు. వారానికి 150 నిమిషాలు సైక్లింగ్ చేసినవారిలో 30 శాతం మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు  బ్రెస్ట్ క్యాన్సర్  లేనివారు సైక్లింగ్ చేయడం వల్ల దాని బారిన పరమంగా ఉంటారని జర్ననీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు  వ్యాయామానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశంపై తొలిసారిగా స్టడీ చేసిన సైంటిస్టులు ఈ విషయాలను వెల్లడించారు.

-వెలుగు, లైఫ్-