హైదరాబాద్, వెలుగు: నీటి కేటాయింపులు చేసేది ట్రిబ్యునల్ మాత్రమేనని, పార్లమెంట్ కాదని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఘన్‌శ్యాం ఝా తేల్చి చెప్పారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ మంగళవారం ప్రారంభమైంది. ఏపీ అడ్వకేట్ వెంకటరమణి తెలంగాణ తరఫు సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్టు షెడ్యూల్ –11లో ఎస్ఎల్బీసీని చేర్చలేదనే ఏపీ న్యాయవాది ప్రశ్నకు ఝా సమాధానమిచ్చారు. షెడ్యూల్–11లో చేర్చిన ప్రాజెక్టుల వివరాలు సమగ్రంగా లేవన్నారు. ఈ ప్రాజెక్టుకు 1981లోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. కేడబ్ల్యూడీటీ–-2 కేటాయింపులకు లోబడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా, ఏ యేడు కూడా 4.52 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే అవతలి బేసిన్‌కు నీటిని తరలించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. కేడబ్ల్యూడీటీ–-2 కూడా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే అవతలి బేసిన్‌కు నీటిని తీసుకెళ్లాలని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. విచారణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది.
నీటి కేటాయింపులు చేసేది ట్రిబ్యునలే
- తెలంగాణం
- November 24, 2021
లేటెస్ట్
- మరదల్ని గ్యాంగ్ రేప్ చేయించేందుకు రూ.40 వేల లోన్ తీసుకున్నాడు.. చివరికి ఏమైందంటే..
- తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..
- పన్నుల విధానంలో TDS,TCS అంటే..వీటి మధ్య తేడా ఏంటీ..?
- భగవతి స్టూడెంట్లకు ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్స్
- బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- సీఎంను కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
- పులి జాడ కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం : అటవీ శాఖ అధికారి బాలమణి
- అంజన్నను దర్శించుకోవడం అదృష్టం : డీజీపీ డాక్టర్ జితేందర్
- Under 19 Womens T20 World Cup Final: ఫైనల్లో టాస్ ఓడిపోయిన భారత్.. సౌతాఫ్రికా బ్యాటింగ్
- సర్ప్రైజ్ చేసేలా డ్యాన్స్ ఐకాన్ 2
Most Read News
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- Hair Beauty: జుట్టు నల్లగా ...మెరుస్తూ.. పొడుగ్గా ఉండాలంటే .. బెస్ట్ ఆయిల్ ఇదే...
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ దిగ్గజం
- మాఘ మాసం.. పండుగల మాసం... ఫిబ్రవరిలో ఏఏ పండుగలున్నాయంటే..