హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 32–29తో యూపీ యోధాస్‌పై నెగ్గింది. రైడర్ మణిందర్ సింగ్ (8), సుశీల్ (7), నితిన్ (7), ఫాజెల్ (3) రాణించారు. యూపీ ఆల్‌రౌండర్ భరత్ 13 పాయింట్లు సాధించినా టీమ్‌ను గెలిపించలేకపోయాడు. సుమిత్ (3) కాసేపు పోరాడాడు. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 37–25 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. హర్యానా టీమ్‌లో రైడర్ వినయ్ సూపర్ టెన్ సాధించాడు. నవీన్ (6), శివమ్ (4), రాహుల్ (3) అండగా నిలిచారు.
ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ బోణీ
- ఆట
- October 25, 2024
మరిన్ని వార్తలు
-
అమ్మాయిలు తగ్గేదేలే..అండర్19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో యంగ్ ఇండియా
-
నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం
-
Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
-
IND vs END: పాండ్యా అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. ఫైరూ: ఇంగ్లండ్ ఎదుట ధీటైన టార్గెట్
లేటెస్ట్
- కేయూలో అధ్యాపకుల కొరత
- ట్రాఫిక్వివరాలు తెలిపే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్
- అమ్మాయిలు తగ్గేదేలే..అండర్19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో యంగ్ ఇండియా
- నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో గైనిక్ డాక్టర్ల కొరత
- కుంభమేళా తొక్కిసలాట..మృతుల సంఖ్య దాస్తున్నరు..అఖిలేశ్ ఫైర్
- డాలర్‌ను రీప్లేస్ చేయాలని చూస్తే 100 శాతం టారిఫ్.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా ఇండియాను మారుస్తం: ద్రౌపది ముర్ము
- అమెరికాలో కుప్పకూలిన మరో విమానం.. ఆరుగురు మృతి
- పార్లమెంట్లో స్క్రిప్ట్ చదివి రాష్ట్రపతి అలసిపోయారు: సోనియాగాంధీ
- ఫ్యాన్సీ నంబర్లకు లక్షలు కుమ్మరింత
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- ఫలిస్తున్న ఆపరేషన్ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్