
పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెంగ్మెంట్లకు ఎన్నికల కోసం సమన్వయకర్తలను నియమించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ అర్బన్ ఏరియాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల సమన్వయ కర్తలను ప్రకటించింది.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలు
మేడ్చల్- శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ
మల్కాజ్ గిరి- నందికంటి శ్రీధర్, మాజీ చైర్మన్
కుత్బుల్లాపూర్ - గొట్టిముక్కుల వెంగళరావు
కూకట్ పల్లి- బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఉప్పల్- జహంగీర్ పాష, పార్టీ రాష్ట్ర సెక్రెటరీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్- రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ చైర్మన్
ఎల్బీనగర్ - బొగ్గరపు దయానంద్ గుప్త, ఎమ్మెల్సీ
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలు
మహేశ్వరం- కనకమామిడి స్వామి గౌడ్- శాసనమండలి మాజీ చైర్మన్
రాజేంద్రనగర్- పుట్టం పురుషోత్తం రావు
శేరిలింగంపల్లి- కె నవీన్ కుమార్, ఎమ్మెల్సీ
చేవెళ్ల- నాగేందర్ గౌడ్, పార్టీ సెక్రటరీ
పరిగి- గట్టు రామచంద్రరావు,
వికారాబాద్- పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
తాండూర్- బైండ్ల విజయ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్