ఖమ్మంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా 

ఖమ్మంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా 

ఖమ్మం: ఖమ్మంలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.  పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఖమ్మం  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి   ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థఇ రఘురాంరెడ్డి ముందంజలో ఉన్నారు. బీఆర్ ఎష్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు, బీజేపీ అభ్యర్థులపై రాఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 

అయితే కౌంటింగ్ సరళి కాంగ్రెస్ అభ్యర్థి కి మొగ్గు చూపుతుండటంతో నిరాశ చెందిన బీఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.