ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్‌‌ను కలిసిన బీఆర్‌‌ఎస్​నేతలు, కళాకారులు

ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్‌‌ను కలిసిన బీఆర్‌‌ఎస్​నేతలు, కళాకారులు

ములుగు(మర్కుక్), వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గురువారం బీఆర్ఎస్ ఓడిపోయిన నేతలు, కళాకారులు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్​ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ కి పుట్టినరోజు సందర్భంగా పాములపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్​ సీనియర్​ నాయకుడు భేతి సంజీవరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

ALSO READ:-తెలంగాణ నూతన కేబినెట్​లో మిగిలిన 6 బెర్తుల్లో..ఎవరికి చాన్స్​?