నల్గొండలో దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు

పండగపూట నల్గొండ పట్టణంలో దారుణ హత్య జరిగింది. రైల్వేస్టేషన్ సమీపంలో కొత్త సాయి అనే వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపారు. మృతుడు పలు కేసుల్లో నిందితుడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య గురువారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్ సాయంతో విచారణ వేగవంతం చేశారు.

For More News..

ట్రక్కు, టెంపో ఢీ.. 11 మంది మృతి

బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే