డబుల్ బెడ్రూం ఇళ్లు లేక పేదలు తీవ్ర ఇంబదులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు BSP స్టేట్ కోఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో పింఛన్లు రాక వృద్దులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 14వ రోజు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు.
మరిన్ని వార్తల కోసం