ఈ కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. సముద్రాలు, నేల, గాలి ఇలా అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం కోసం చాలామంది వాళ్లకు తోచిన పని చేస్తున్నారు. అందులో భాగంగా క్లీన్ చేయడమో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడమో చేస్తుంటారు. సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను చాలా రకాల సముద్ర జీవులు తిని లేదా వాటిలో ఇరుక్కుపోయి చనిపోతున్నాయి. దీన్ని ఆపేందుకు సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ చెత్తను తీసేయాలని ఎలక్ట్రానిక్ సంస్థ సామ్సంగ్ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 9 న జరిగిన సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఆ కంపెనీ కొత్తఫోన్ సామ్సంగ్ ఎస్ 22 సిరీస్, ఇంకా ట్యాబ్ ఎస్ 8 సిరీస్‌లను లాంచ్ చేసింది. ఇప్పటినుండి సముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్‌ను బయటికి తీసి వాళ్లు తయారుచేసే మొబైల్స్, ట్యాబ్స్‌లో ఆ ప్లాస్టిక్ వేస్ట్‌ను రీసైకిల్ చేసి వాడబోతున్నట్టు ప్రకటించింది. వాటి ప్యాకింగ్‌కు వాడే బాక్స్‌లు కూడా రీసైకిల్ పేపరేనట. అలా ఇప్పటివరకు 50 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను సముద్రం నుండి బయటికి తీసారట.సెగ్రిగేటింగ్, కట్టింగ్, క్లీనింగ్, ఎక్స్‌ట్రాక్టింగ్ పద్ధతితో ఆ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి వాడతారట. ఆ ఈవెంట్ చివర్న కొరియన్ పాప్ సింగింగ్ బ్యాండ్ ‘బిటిఎస్’ ప్లకార్డ్స్ పట్టుకొని ‘లెట్స్ వర్క్ టు గెదర్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్’ అని ప్లాస్టిక్ పైన సోషల్ అవేర్నెస్ కల్పిస్తున్నారు.
ప్లాస్టిక్ వేస్ట్‌తో మొబైల్ ఫోన్
- టెక్నాలజి
- February 15, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- వెన్నెల రాత్రి నేపథ్యంలో..
- హోండా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అరెస్ట్
- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్
- దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలు చేస్తాం: మంత్రి సీతక్క
- తాజాగా 45వ చిత్రాన్ని మొదలుపెట్టిన హీరో సూర్య
- 31 ఎకరాల్లో ఉస్మానియా దవాఖాన
- ఆస్ట్రేలియా నడ్డి విరిచిన టీమిండియా పేసర్లు.. బుమ్రా 1 జైస్వాల్ 2
- చెరువులు కబ్జా, కలుషితం కాకుండా చూస్తం: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
- హెజ్బొల్లా గ్రూప్‌తో కాల్పుల విరమణ షురూ.. 14 నెలల పోరాటానికి ఇజ్రాయెల్ ముగింపు
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- వ్యాపారంలో నష్టం వచ్చింది.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు..
- Subbaraju Wedding: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?