కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న టెంపుల్ ఏఈఓగా బుద్ది శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, బాధ్యతలు స్వీకరించారు.
సిబ్బంది, అధికారులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.