లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధి ఆధారిత నైపుణ్య పథకం కింద EPFOలో నమోదును బట్టి ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. సంఘటిత రంగంలోకి తొలిసారి ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. రూ.15,000 వరకు మూడు విడతల్లో మొదటి నెల వేతనాన్ని జమ చేస్తామన్నారు. ఇందులో భాగంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.లక్ష వేతనం వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో 2.1 లక్షల మందికి ప్రయోజనం దక్కనుంది.
ALSO READ ;Budget 2024 : అమరావతికి రూ.15 వేల కోట్లు