లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల ప్రసంగించారు. దేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే మహిళలను హాస్టళ్లు, కేర్ సెంటర్ల ద్వారా ఉద్యోగం వైపు ప్రోత్సహిస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రూ.3లక్షల కోట్లకు పైగా కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు.
ALSO READ : బడ్జెట్ 2024: యువతకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5వేలు ఇస్తూ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్