
లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడారు. ఈ బడ్జెట్ లో దేశంలో కోటి ముంది యువతకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ ఇప్పిస్తామన్నారు. అందులో భాగంగా 12 నెలల పాటు అభ్యర్థులకు నెలకు రూ.5,000 ఇవ్వడంతో పాటు వన్ టైం అసిస్టెన్స్ కింద రూ.6,000 చెల్లిస్తామన్నారు.