ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓ పక్క ఏపీకి 15 వేల కోట్ల నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించారు. కానీ తెలంగాణకు హైదరాబాద్-- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అత్తెసరు నిధులు మినహా మరెక్కడా తెలంగాణకు నిధుల ప్రస్తావన తేలేదు. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపారు. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మళ్లీ భంగపాటే ఎదురైంది.
బడ్జెట్ 2024: ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. ఇదెక్కడి న్యాయం..?
- Budget
- July 23, 2024
లేటెస్ట్
- కార్తీకమాసం: వనభోజనాల ప్రాముఖ్యత.. విశిష్టత ఇదే..
- కొత్తగూడెం పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా : కూనంనేని సాంబశివరావు
- కోటగిరిలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి
- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనచరులు అరెస్ట్.. కంకిపాడు పీఎస్ కు తరలింపు
- బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ప్రజా విజయోత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
- వరంగల్ సభకు లక్ష మంది మహిళలు.. 900 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
- సిద్దులగుట్టపై శివలింగాలకు సామూహిక పూజ
- రైతులకు రూ.500 బోనస్ పై అనుమానాలు వద్దు : కలెక్టర్ సిక్త పట్నాయక్
- సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : విప్ ఆది శ్రీనివాస్
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- Champions Trophy 2025: భారత్ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్కు ఆసీస్ కోచ్
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్ను తప్పించిన పాకిస్థాన్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం