జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీనివాస్ నగర్ లో రోడ్డు కంటే తన ఇల్లు డౌన్లో ఉందని భావించిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 ఏండ్ల కిందట నిర్మించిన జీ+2 బిల్డింగ్ జాకీల సాయంతో పైకి లేపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని బిల్డింగ్పక్క ఇంటిపైకి వాలింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం సదరు జీ+2 బిల్డింగ్ లోని కొంత భాగాన్ని కూల్చివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సోమవారం పూర్తిగా కూల్చివేస్తామని చెప్పారు.
జాకీలతో లేపిన జీ+2 బిల్డింగ్ ను కూల్చేసిన్రు
- హైదరాబాద్
- June 26, 2023
మరిన్ని వార్తలు
-
సాంకేతిక నిరుద్యోగిత అంటే ఏంటి.? ఎలా నివారించవచ్చు
-
పటాన్ చెరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా ఆందోళన
-
మైండ్ బ్లాంక్ : భార్యను చంపి.. ముక్కలుగా కుక్కర్ లో ఎలా ఉడికించాడంటే.. ఆ తర్వాత ఏం చేశాడంటే..?
-
డిజిటల్ పేమెంట్ చేస్తున్నారా?..జాగ్రత్త.. ఫేక్ QR కోడ్ లు ఉన్నాయి..గుర్తించడం ఎలా అంటే..?
లేటెస్ట్
- సాంకేతిక నిరుద్యోగిత అంటే ఏంటి.? ఎలా నివారించవచ్చు
- పటాన్ చెరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా ఆందోళన
- మైండ్ బ్లాంక్ : భార్యను చంపి.. ముక్కలుగా కుక్కర్ లో ఎలా ఉడికించాడంటే.. ఆ తర్వాత ఏం చేశాడంటే..?
- డిజిటల్ పేమెంట్ చేస్తున్నారా?..జాగ్రత్త.. ఫేక్ QR కోడ్ లు ఉన్నాయి..గుర్తించడం ఎలా అంటే..?
- మొబల్స్ సిగ్నల్స్ కోసం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సర్వీస్
- గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చిన ట్రంప్
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు
- Chiranjeevi: మంత్రి నారా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే విషెష్
- గంజాయి విక్రయాలు.. బైక్ దొంగతనాలు
- హైదరాబాద్‌లో మూడో రోజు కొనసాగుతోన్న ఐటీ రైడ్స్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- SamanthaRuthPrabhu: సమంత కొత్త లుక్‌కి నెటిజన్లు ఫిదా.. ఏకంగా 9.24కి పైగా లైక్స్‌తో వైరల్