గద్వాల, వెలుగు: పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మిర్చి వ్యాపారి ఉప్పరి శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆదివారం ఆయన ఫ్యామిలీ ఐజ మండలం బింగిదొడ్డికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు సోమవారం రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి నాలుగున్నర లక్షల నగదు, మూడు తులాల గోల్డ్ ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి రాగా తలుపులు పగిలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు గద్వాల టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
మిర్చి వ్యాపారి ఇంట్లో చోరీ
- మహబూబ్ నగర్
- February 20, 2024
లేటెస్ట్
- సీఎం రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్
- లొంగిపోయిన మావోయిస్ట్ దళ సభ్యురాలు
- మూసీ పునరుజ్జీవానికి కేంద్ర సహకారం లేనట్టే.. పార్లమెంట్లో స్పష్టం చేసిన కేంద్రం
- ఎస్ఎస్ఏ ఉద్యోగులను స్టేషన్లో ఉంచడం హేయం
- హైదరాబాద్‌లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు నోటీసులు
- సర్కారు మిడ్డే మీల్స్ మంజూరు చేసినా.. స్కూళ్లకు అందని ఫండ్స్
- గోవా బీచ్ వద్ద బోటు మునక.. ఒకరు మృతి .. 20 మంది టూరిస్టులను కాపాడిన రెస్క్యూ టీమ్
- కారు అదుపుతప్పి ఇద్దరు మృతి
- కొత్తగూడెం ప్రజలకు ఈ విషయం తెలుసా..? అంతా అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ప్రకటన
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం