హైదరాబాద్, వెలుగు: ఒకటో తరగతిలో పిల్లల అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధనను 2024–25 విద్యాసంవత్సరంలో అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. గతంలో కొనసాగిన నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రవిద్యాశాఖ ప్రకటించిన ఆరేండ్ల నిబంధనను తెలంగాణ సహా ఏడు రాష్ర్టాలు అమలు చేయడం లేదని తెలిపారు. దీని అమలుకు సమస్యలున్న నేపథ్యంలో మరింత సమయం కోరినట్టు చెప్పారు.
ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధన ఈ ఏడాది లేదు : బుర్రా వెంకటేశం
- హైదరాబాద్
- May 1, 2024
లేటెస్ట్
- రూ. 500 కోట్లతో చెన్నూరులో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- శివరాంపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల షాపు..
- జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము ప్రత్యక్షం.. గగ్గోలు పెట్టిన ప్రయాణికులు
- కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే.. మంత్రి పొంగులేటి ఫైర్
- వాటర్ హీటర్ ఇంత డేంజరా.. నాచారంలో ఏం జరిగిందంటే..
- నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్
- గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంతస్తుల భవనం.. బిల్డర్ శ్రీనుపై కేసు నమోదు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోండి: డిప్యూటీ సీఎం భట్టి
- Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
Most Read News
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్
- IPL 2025 Mega Auction: RCB ట్రయల్స్‌లో యువ క్రికెటర్ .. ఎవరీ ఆంగ్క్రిష్ రఘువంశీ..?
- Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. ఐదు నెలలైన స్ట్రీమింగ్కు రాకపోవడానికి కారణమేంటీ?
- కమర్షియల్ ఇన్ కమ్ పై.. సింగరేణి ఫోకస్
- మా 70 ఎకరాల భూమిని కాపాడండి
- పీరియడ్స్ పై అపోహలు వీడాలి