బోధన్​ ఆర్డీవోగా .. బి.రాజాగౌడ్​ బాధ్యతలు

బోధన్, వెలుగు: బోధన్​ఆర్డీవోగా బురుగు రాజాగౌడ్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్​ ఆర్డీవోగా పనిచేసిన రాజేశ్వర్​బదిలిపై కోరుట్లకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజాగౌడ్​ మాట్లడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా తనవంతు కృషిచేస్తానన్నారు. 

ఎలాంటి సమస్యలున్నా ఆర్డీవో ఆఫీస్​లో సంప్రదించాలన్నారు.