హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. శనివారం (నవంబర్ 9) ఉదయం అతివేగంతో దూసుకొచ్చిన గో టూర్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టి అలాగే కొంత దూరం ఈడ్చుకెళ్లింది. బస్సు వేగం ధాటికి కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. బస్ అదుపు తప్పి అతి వేగంగా దూసుకురావడంతో వాహనదారులు, పాదాచారులు భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వాహనదారులు, జనం కేకలు వేయడంతో కారులోంచి బయటకు దూకి కారు డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై బాధిత కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ESI మెట్రో స్టేషన్ వద్ద బస్సు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన పాదచారులు
- హైదరాబాద్
- November 9, 2024
లేటెస్ట్
- మట్టితో నాణ్యమైన ఇటుకల తయారీకి ట్రైనింగ్
- ఎల్లారెడ్డిపేట : పిచ్చికుక్కల దాడిలో 14 మందికి గాయాలు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో వైభవంగా కార్తీక పౌర్ణమి
- నవంబర్ 23న సిరిసిల్లలో మాలల బహిరంగ సభ .. హాజరుకానున్న వివేక్ వెంకట స్వామి
- పదేండ్లలో అప్పుల ఊబిలోకి నెట్టారు : మంత్రి పొన్నం ప్రభాకర్
- పెంబి ప్రాంతానికి చేరుకున్న పెద్దపులి
- ధాన్యం కొనుగోలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ క్రాంతి
- ఆదిలాబాద్ జిల్లాలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు
- అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి.. ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
- చెన్నూరు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Most Read News
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాపై ఊచకోత.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన శాంసన్-తిలక్ జోడి
- హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్‌కు ఈ సంగతి తెలిస్తే అంతే..!
- IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి
- రాత్రి పూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే జరిగేది ఇది..!
- వరంగల్ భద్రకాళి ఆలయంలో అఘోరి.. చీర కట్టుకోవాల్సిందే అనేసరికి..
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- వామ్మో.. కేపీహెచ్బీలో ఇలాంటోళ్లు కూడా ఉన్నరు.. జర పైలం..
- గోవాలో మద్యం కొంటున్న వీడియోపై స్పందించిన అల్లు అర్జున్..
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాతో చివరి టీ20.. రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్
- Post Office RD Scheme: పోస్టాఫీసు బెస్ట్ స్కీం..ప్రతి నెలా 5వేల పెట్టుబడి..చేతికి 8.5లక్షల రాబడి