
బిజినెస్
కొత్తగా మూడు OpenAI ఏజెంట్లు.. పీహెచ్డీస్థాయి పనితీరు..సబ్ స్క్రిప్షన్ నెలకు ఎంతంటే..?
OpenAI ఉపయోగిస్తే.. సబ్స్క్రిప్షన్ నెలకు రూ.17లక్షలు ChatGPT మాతృసంస్థ OpenAI కొత్తగా మూడు AI ఏజెంట్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇవి వివిధ
Read MoreElectric vehicle: పెరిగిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్..టాటా మోటార్స్ టాప్
ఎలక్ట్రిక్ వెహికల్స్ పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 19శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం మొత్తం 8వేల 968 యూన
Read MoreGold Rates: దిగొస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..?
గత మూడు రోజులుగా బంగారం ధరలుస్థిరంగా ఉన్నాయి. ఆదివారం (మార్చి 9) న స్పల్పంగా తగ్గాయి. బంగారం కొనుక్కోవాలనుకునేవారికి ఇదే మంచి సమయం. 2025 ప్రారంభ
Read Moreఆరోగ్యాన్నిచ్చే దినసరి కీరై పొడులు!
నెలలు నిండకముందే పుట్టిన కొడుకుని హాస్పిటల్లో చేర్చారు. 21 రోజులకు బిడ్డ ఆరోగ్యం కాస్త కోలుకుంది. తల్లి మనసు కుదుటపడింది. కానీ.. ఇంటికెళ్లాక కొడుకు ఎ
Read Moreకూతురికి తన వాటాల్లో 47 శాతం గిఫ్ట్.. హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్‌నాడార్ నిర్ణయం
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఫౌండర్ శివ్‌నాడార్ కంపెనీలోని తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోషిణీ నాడార్ మల్హోత్రాకు కానుకగా ఇచ్చారు. వామ
Read Moreమహిళలు రిస్క్ తీసుకోవాలె: ఐడబ్ల్యూఎన్ తెలంగాణ వైస్ చైర్మన్ హేమ
న్యూఢిల్లీ: కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మహిళా ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కోవాలని, రిస్క్ తీసుకోవాలని నిపుణులు సూచించారు. వ్యాపార సంస్థల్లో మహిళల
Read Moreకిందటేడాదిని మించనున్న ఐపీఓ మార్కెట్
న్యూఢిల్లీ: కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ మరింతగా దూసుకుపోతుందని సిటీ ఇన్వెస్ట్&zw
Read Moreక్రిప్టో మార్కెట్లో మహిళా ఇన్వెస్టర్ల హవా
హైదరాబాద్, వెలుగు: ఇండియా క్రిప్టో మార్కెట్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని, గత జనవరి నుంచి ఈ జనవరి వరకు మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 20 శాతం పెర
Read Moreఅమెజాన్‌లో హోలీ స్టోర్.. వాటర్ గన్స్ నుంచి ప్రీమియం స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ వరకు.. సూపర్ ఆఫర్స్..
హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగకు సంబంధించిన వస్తువులను అమ్మడానికి ఈ–కామర్స్మార్కెట్ప్లేస్ అమెజాన్ ఇండియా హోలీ స్టోర్‌ను ప్రారంభించింది.
Read Moreహీరో ఫిన్‌కార్ప్‌తో మారుతి సుజుకీ ఒప్పందం
న్యూఢిల్లీ: వెహికల్ లోన్ల కోసం హీరో ఫిన్ కార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మారుతి సుజుకీ తెలిపింది. ఒప్పందం ప్రకారం హీరో ఫిన్కార్ప్మారుతి సుజుకీ
Read Moreతగ్గిన ఫారెక్స్ నిల్వలు
ముంబై: మనదేశ ఫారెక్స్ నిల్వలు గత నెల 28తో ముగిసిన వారంలో 1.781 బిలియన్ డాలర్లు తగ్గి 638.698 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. గత వార
Read Moreగుడ్ న్యూస్: త్వరలో తగ్గనున్న జీఎస్టీ రేట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్లను త్వరలో తగ్గిస్తామని, ట్యాక్స్ స్లాబ్&z
Read Moreభారీ డిస్కౌంట్‌తో టాప్ షేర్లు: ట్రంప్ దెబ్బకు తగ్గిన టాప్ 100 కంపెనీల షేర్ల ధరలు
గత 6 నెలల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ 55 శాతం డౌన్.. ట
Read More