బిజినెస్

Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్.. ట్రంప్ రాకతో 5.5లక్షల కోట్లు పెరిగిన సంపద

ఎలాన్ మస్క్.. ఇప్పుడు అధికారికంగా ప్రపంచ కుబేరుడయ్యాడు. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ.. తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా డ

Read More

ఈ నెల 25 నుంచి అంతర్జాతీయ సహకార సదస్సు

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ సహకార సదస్సు 2024ను అంతర్జాతీయ సహకార కూటమి, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇఫ్కో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024

Read More

రూ. 10వేల కోట్ల అమ్మకాలు లక్ష్యం.. సిగ్నేచర్​ గ్లోబల్​ ప్రకటన

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల సేల్స్​ టార్గెట్​ను అధిగమించే అవకాశం ఉందని చైర్మన్ ప్రదీప్ అగర

Read More

పెరిగిన బంగారం ధరలు.. గోల్డ్‌‌‌‌కు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే..

న్యూఢిల్లీ: బంగారం ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) ధర  ఢిల్లీలో రూ.1,100 పెరిగి రూ. 80,400 కి చేరుకుంది. రష్

Read More

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్‌‌తో ఐక్యూ 13

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ డిసెంబర్ 3న ఐక్యూ 13 ఫోన్​ను లాంచ్ చేయనుంది. ఇందులో కొత్త స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2కే డిస్​ప్లే, వెనుక ట్రిపుల్​

Read More

సన్టెక్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్ ​మహేశ్​బాబు

హైదరాబాద్​, వెలుగు: సోలార్​ ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ సన్​టెక్​ ఎనర్జీ సిస్టమ్స్​ తన కొత్త ఉత్పత్తి ట్రూజన్​ సోలార్ ​ప్రచారం కోసం నటుడు

Read More

హైదరాబాద్‌‌‌‌లో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు.. ఎంత కాస్ట్ ఉండే ఇండ్లను ఎక్కువగా కొంటున్నారంటే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో రూ.3

Read More

వరుస నష్టాల నుంచి భారీ లాభాల్లోకి.. తిరిగి 79 వేల స్థాయికి సెన్సెక్స్

తిరిగి 79 వేల స్థాయికి  557 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై: వరుస సెషన్లలో నష్టాల్లో ట్రేడయిన బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌&zwn

Read More

టమాట ధరలను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: టమాట ధరల్లో హెచ్చుతగ్గులను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం  28 ఇన్నోవేటివ్ స్టార్టప్‌‌‌‌ ఐడియాలకు ఆర్థిక సాయం చేయనుం

Read More

జై జై BSNL.. జియో, ఎయిర్ టెల్, ఐడియా నుంచి భారీ వలసలు.. అంత బాగున్నాయా ప్యాకేజీలు..!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ బుల్లెట్ స్పీడ్‎తో దూసుకుపోతోంది. ప్రత్యర్థులు జియో, ఎయిర్ టెల్, వీఐ కంపెనీలు వరుసగా సబ్ స్క్రైబర్లను కోల్పో

Read More

Money Money : పర్సనల్ లోన్లపై ఏయే బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసుకుందామా..!

పర్సనల్ లోన్.. ఈ రోజుల్లో లోన్ తీసుకోనివారు లేరు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. తీసుకున్న లోన్ ఈఎంఐ కట్టడం కోసమే ఉద్యోగాలు చేస్తున్

Read More

ఓలా కుయ్యోమొర్రో : ఓలా కంపెనీలో 500 మంది ఉద్యోగులు ఔట్

ఓలా  ఎలక్ర్టిక్ వాహనాల తయారీ కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది.  500 మంది ఉద్యోగులను తొలగించింది.  కంపెనీ  పునర్వ్యవస్థీకరణలో  భా

Read More

ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!

ఇండియన్ స్టాక్ మార్కెట్.. ఎప్పుడు పెరుగుతుందో.. ఎందుకు పెరుగుతుందో.. ఎంత పెరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అదానీ అవినీతి లంచాల వ్యవహారాన్ని అమెరికా బయటపెట్ట

Read More