
మన తెలుగువారికి పులిహూర అంటే ఎంతో ఇష్టం. ఆలయాల్లో దీన్ని ప్రసాదంగా ఇవ్వడానికి కారణం ఇది ఎంతో ఆరోగ్యకరం. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. పులిహోర మరింత టేస్టీగా ఉండాలంటే ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..
- బిర్యానీ కోసం అన్నం వండేటప్పుడు అందులో ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం పొడిపొడిగా అవుతుంది.
- పులిహోర, పలావులాంటివి తయారుచేసేటప్పుడు అందులో ఒక టేబుల్ స్పూను వెన్న కలిపితే పొడిగా అవుతుంది.
- పూల మొక్కల వేళ్ల దగ్గర టీ పొడి, ఉల్లిపాయ పొట్టు వేస్తే మొక్కలు మంచిగ పెరుగుతాయి.
- అంతేకాకుండా పూల మొక్కలైతే వాటి పూలు బాగా వాసన వస్తాయి.
- పెరుగు తోడు పెట్టేముందు గిన్నెకు పటిక బెల్లం రాస్తే, పెరుగు రుచిగా, సరిగ్గా తోడుకుంటుంది.
- వేడిగా ఉన్న దోసె పెనాన్ని వంకాయ ముక్కతో రుద్దితే దోసెలు పెనానికి అతుక్కోకుండా వస్తాయి.
- పెనం మీద కొద్దిగా ఉప్పు చల్లితే ఆమ్లెట్ పెనానికి అంటుకోదు.
- పూరీలు బాగా పొంగాలంటే, పూరీ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలపాలి.