
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ–డాక్) వివిధ విభాగాల్లో 14 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: ప్రాజెక్ట్ మేనేజర్–1, ప్రాజెక్ట్ ఇంజినీర్–4, ప్రాజెక్ట్ ఆఫీసర్–4, ప్రాజెక్ట్ అసోసియేట్–4, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్–1;
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు తగిన పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
చివరితేది: 2019 ఆగస్టు 12;
వివరాలకు: www.cdac.in