తిరుపతి కురుమూర్తి టెంపుల్​ హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి టెంపుల్  హుండీని సోమవారం లెక్కించారు. రూ.4,77,038 వచ్చినట్లు టెంపుల్  ఈవో  సి.మాధనేశ్వర్ రెడ్డి తెలిపారు. 

హుండీ లెక్కింపులో ఎండోమెంట్  డిప్యూటీ కమిషనర్​ మధనేశ్వర్ కుమార్, ధర్మకర్తలు ఎన్  శ్రీనివాస్ రెడ్డి, ఎన్  శంకర్, ఎం నాగరాజు, టెంపుల్ సిబ్బంది శ్రావణ్ కుమార్ రెడ్డి, శ్రీకర్, అర్చకులు పాల్గొన్నారు.

ALSO READ:రూ. 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక: కలెక్టర్ వీరారెడ్డి