Weight loss: పొద్దున్నే రెండు ఐస్​ క్యూబ్​ లు తినండి.. ఇట్టే బరువు తగ్గుతారు.. కొవ్వు కరుగుతుంది..

Weight loss:  పొద్దున్నే  రెండు ఐస్​ క్యూబ్​ లు తినండి.. ఇట్టే బరువు తగ్గుతారు.. కొవ్వు కరుగుతుంది..

కొవ్వును కరిగించుకోవడానికి ఇప్పటివరకు అమలు చేస్తున్న  ప్రణాళికలు ఏ మాత్రం పనిచేయడం లేదా? అయితే ఉదయం లేవగానే రెండు ఐస్ క్యూబ్ లు తినేయండి. నమ్మలేనంత ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ విషయం పరిశోధనల్లో రుజువైంది. 

బరువు తగ్గడానికి ఐస్ క్యూబ్​షార్ట్ కట్ గా ఉపయోగపడుతుందని అంటున్నారు పరిశోధకులు. వర్కవుట్ల తర్వాత ఒక గ్లాసు చల్లని వాటర్ మెలన్ జ్యూస్ తాగండి. వాటర్​ మెలన్​ లో అమైనోయాసిడ్స్ ఉంటాయి. ఇవి పర్కవుట్ తర్వాత వచ్చే అలసటను పోగొట్టడానికి, కొవ్వు కరగడానికి బాగా ఉపయోగపడతాయి. 

అమెరికన్ కెమికల్ సొసైటీ చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.  వేడి వేడి సూప్ తీసుకునే కన్నా కొంచెం నీటిని కలిపి తీసుకోవాలి.. కొన్ని మిరియాలను ఐస్ ట్రీలో వేసుకుని కూడా వాడుకోవచ్చు. మిర్చికి బాడీ ఫ్యాట్ కరిగించే శక్తి ఉంటుంది. 
ఉదయాన్నే కాఫీ వేడి వేడిగా తీసుకునే కన్నా కోల్డ్ కాఫీ తీసుకోండి. ఇది కొవ్వును కరిగించే మెకానిజంను ఉత్తేజ పరుస్తుంది. చల్లటి పాలలో రెండు ఐస్ ముక్కలు వేసుకుని కూడా తాగొచ్చు. ఐస్​ ట్రేలో పుదీనా ఆకులను వేసుకుని ట్రై చేయండి. ఈ హెర్బ్​ లో  ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు .. వ్యాధులను  దరిచేరకుండా చూస్తాయి. అంతేకాకుండా కొవ్వు పనిపడతాయి.


–వెలుగు, లైఫ్​–