ఒట్టావా: తమ దేశ వలస విధానంలో తప్పులు చేశామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించారు. కొన్ని శక్తులు వ్యవస్థలోని లోపాలను దుర్వినియోగం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు తన యూట్యూబ్ చానెల్ లో ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. అమాయక వలసదారులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కెనడా పౌరసత్వం లభించేలా చూస్తామని చెప్పి కొంతమంది మోసం చేశారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో కెనడాకు వచ్చే వలసదారుల సంఖ్యను వచ్చే మూడేండ్లలో తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. కాగా.. అధికార లిబరల్ పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
వలస విధానంలో తప్పులు చేశాం: ఒప్పుకున్న కెనడా ప్రధాని ట్రూడో
- విదేశం
- November 19, 2024
లేటెస్ట్
- అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు... రూల్స్ ప్రకారమే చేశాం: డీజీపీ జితేందర్ రెడ్డి
- కాకా చొరవతోనే కార్మికులకు పెన్షన్ స్కీం అమలవుతుంది
- కాకా వెంకటస్వామి రాజకీయాల్లో లెజెండ్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- 25లోపు కాల్వ పనులు ప్రారంభించాలి
- ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- జనవరి 6లోపు ‘ముక్కోటి’ పనులు పూర్తి కావాలి
- వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- టెక్నాలజీ : ఫేక్ థంబ్నెయిల్స్ పెడితే.. వీడియో డిలీట్!?
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
- సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్
- నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్
- IND vs AUS: కళ తప్పిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఇద్దరు ఆటగాళ్లదే ఆధిపత్యం
- బెనిఫిట్ షోలు బంద్.. టికెట్ రేట్ల పెంపు అసలే లేదు : సీఎం రేవంత్.. సినిమా వాళ్లను రఫ్పాడించాడు