వాఘా సరిహద్దులో ఏర్పాటు చేసిన బీటింగ్ రీట్రీట్ ను రద్దు చేసింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF). ఇవాళ భారత్ పైలట్ అభినందన్ ను వాఘా సరిహాద్దులో భారత్ కు అప్పగిస్తున్న కారణంగా బీటింగ్ రిట్రీట్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు BSF అధికారులు.
మరోవైపు వాఘా సరిహద్దులో త్రివిధ దళాధిపతులు చేరుకోవడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.