
- దాదాపు అన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు
- 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్
- 113 మందిని ఖరారు చేసిన బీజేపీ, జనసేన అలయెన్స్
- మరో ఆరు సెగ్మెంట్లకు ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్న బీజేపీ
- సిర్పూర్ నుంచి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర సెక్రటరీ కూనంనేని సాంబశివరావు