ప్రకృతి అందం.. పల్లెటూరి సోయగం

ప్రకృతి అందం.. పల్లెటూరి సోయగం

వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ : మోర్తాడ్ మండలం శివారు ప్రాంతంలోని ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. శీతాకాలంలో తెలతెలవారుతున్న వేళ పంట చేనుపై భానుడి లేలేత కిరణాల పలుకరింపు ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్దులను చేస్తున్నాయి.  వాతావరణంలో మార్పుల కారణంగా రెండు రోజుల పొగమంచు కురుస్తుండగా.. ఓ వైపు సూర్యోదయం దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.