హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. నవంబర్ 19న ఉదయం 6 గంటల ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరగ్గానే కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పికప్ డ్రాప్ చేసే కారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.