న్యూఢిల్లీ: ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో కార్ల ఎగుమతులు 26 శాతం పెరిగాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు జోరందుకున్నట్లు సియామ్ డేటా వెల్లడించింది. కొవిడ్19 ఎఫెక్ట్‌తో కిందటేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఎగుమతులు ఊపందుకున్నాయని సియామ్ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో మన దేశం నుంచి 1,60,263 యూనిట్లు ఎగుమతి అయ్యాయని, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఈ ఎగుమతులు 1,27,083 యూనిట్లు మాత్రమే!. ఏడాది కాలానికి చూస్తే కార్ల ఎగుమతులు ఏకంగా 88 శాతం ఎక్కువై 1,04,400 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది. ఇదే కాలంలో యుటిలిటీ వెహికల్స్ ఎగుమతులు 18 శాతం గ్రోత్తో 55,547 యూనిట్లకు చేరాయని సియామ్ వివరించింది. ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఎకానమీలు మెరుగుపడుతుండటంతో మన దేశం నుంచి ఆ దేశాలకు కార్ల ఎగుమతులు పెరుగుతున్నాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. ఎగుమతులలోనూ మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో నిలుస్తుండగా, హ్యుందాయ్ రెండో ప్లేస్‌లోను, కియా మూడో ప్లేస్‌లోనూ నిలిచాయి. మారుతి తన కార్లను లాటిన్ అమెరికా, ఏసియాన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెస్సో, బ్రెజా మోడల్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.
కార్ల ఎగుమతులు 26 శాతం పెరిగినయ్
- బిజినెస్
- July 20, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Thiago Messi: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: ఒకే మ్యాచ్‌లో 11 గోల్స్ కొట్టిన మెస్సీ కొడుకు
- హైదరాబాద్ సిటీలో 2 క్వింటాళ్ల గంజాయి పట్టివేత : గల్లీల్లో అమ్మటానికి భారీ స్కెచ్
- అధిష్టానం చేతుల్లోనే మంత్రి వర్గ విస్తరణ.. నేను ఎవర్నీ సిఫార్సు చేయలేదు : సీఎం రేవంత్ రెడ్డి
- లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరు.. థాంక్స్ చెప్పిన విశ్వక్.
- Infosys Layoffs: మైసూరు క్యాంపస్‌లో 700 మంది ఫ్రెషర్స్ ఔట్.. బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో వెళ్లగొట్టించారు
- తిరుమల కొండపై దారుణం : నందకం కాటేజీలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, అతని భార్య ఆత్మహత్య
- కొలిక్కి వచ్చిన నూతన టిపిసిసి కార్యవర్గ కసరత్తు.. ఇవాళ లేదా రేపు ( ఫిబ్రవరి 7, 8 ) ప్రకటన
- OTT New Movies: ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి.. తండేల్, పట్టుదల సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సోనూ సూద్ ని అరెస్ట్ చెయ్యాలంటూ కోర్టు ఆర్డర్స్.. ఏం జరిగిందంటే..?
- అమెరికా బాటలోనే సౌదీ అరేబియా : భారతీయుల విజిటింగ్ వీసాలపై ఏడాది బ్యాన్.. ఎందుకంటే..!
Most Read News
- Thandel: ‘తండేల్’ పబ్లిక్ టాక్.. ఓవర్సీస్లో సినిమా చూసి ఇలా అంటున్నారంటే..
- మోచేతిపై పురుషాంగం
- ఫిబ్రవరి 8న ఈ బ్యాంకు యూపీఐ సర్వీసులు బంద్..Phonepe,Gpay పనిచేయదు
- Sobhita Thandel: ఫైనల్లీ నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.. చై ఇంట్రెస్టింగ్ రిప్లై: భర్తపై శోభిత పోస్ట్ వైరల్
- దారి వెంట డెడ్‌బాడీలు.. బతికి బయటపడ్తామనుకోలే.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఇండియన్ల గాథ
- ఊర్ల నుంచి టౌన్లకు .. తెలంగాణలో శరవేగంగా పట్టణీకరణ
- గుడ్‌న్యూస్..బెస్ట్ BSNL లాంగ్‌టర్మ్ రీచార్జ్ ప్లాన్.. బీటీవీ ద్వారా 450ఛానెల్స్ ఫ్రీ
- Flix Bus India: హైదరాబాద్-విజయవాడ బస్ టికెట్ 99 రూపాయలే..!
- 30 రోజులకే పొలాలు పొట్టకొచ్చినయ్! మూడు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం
- VijayRashmika: విజయ్ దేవరకొండపై ఫ్యాన్స్ విమర్శలు.. దయ తగ్గుతుందంటూ రష్మిక సంచలన పోస్ట్!