కూకట్పల్లి, వెలుగు: పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఓ కేర్ టేకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన ప్రకారం.. వివేకానందనగర్‌కాలనీలో ఉండే శైలజ భర్త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్తను చూసుకునేందుకు ఓ కేర్ టేకర్ కావాలని బోడుప్పల్‌లోని అన్నపూర్ణ హోం కేర్సర్వీసెస్ సంస్థను శైలజ సంప్రదించింది. సదరు సంస్థ నిర్వాహకులు గత నెల చివరి వారంలో చంటికుమార్(28) అనే యువకుడిని శైలజ ఇంటికి కేర్ టేకర్‌గా పంపించారు. ఈ నెల 6న శైలజ బయటకు వెళ్లగా.. ఇంట్లోని బంగారు నగలు, వెండి వస్తువులను తీసుకుని చంటికుమార్ పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కేర్ టేకర్‌గా చేరి.. ఇంట్లో చోరీ
- క్రైమ్
- April 16, 2023
లేటెస్ట్
- Amy Jackson: రోబో హీరోయిన్.. ప్రెగ్నెన్సీ ఫొటోలతో పిచ్చెక్కిస్తోందిగా..!
- Weather Update : చలి తగ్గుతుంది.. ఎండ పెరుగుతుంది.. వారం తర్వాత చలి మాయం కావొచ్చు
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- చెన్నైలో ఆంధ్రా స్టూడెంట్ డ్రగ్స్ దందా.. మాఫియా డాన్ కావాలనే కోరికతో ఇలా..!
- Ranji Trophy 2025: 3 పరుగులకే రోహిత్ ఔట్.. స్టేడియం వదిలి వెళ్లిన ఫ్యాన్స్
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- Tollywood Director: టాలీవుడ్లో కలకలం.. మియాపూర్ పీఎస్ పరిధిలో సినీ దర్శకుడు అదృశ్యం
- సాంకేతిక నిరుద్యోగిత అంటే ఏంటి.? ఎలా నివారించవచ్చు
- పటాన్ చెరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా ఆందోళన
- మైండ్ బ్లాంక్ : భార్యను చంపి.. ముక్కలుగా కుక్కర్ లో ఎలా ఉడికించాడంటే.. ఆ తర్వాత ఏం చేశాడంటే..?
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- SamanthaRuthPrabhu: సమంత కొత్త లుక్‌కి నెటిజన్లు ఫిదా.. ఏకంగా 9.24కి పైగా లైక్స్‌తో వైరల్
- కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో ట్విస్ట్.. బెంగాల్ సర్కార్ అప్పీల్‌ను వ్యతిరేకించిన సీబీఐ