ఫైనల్లో అల్కరాజ్

ఫైనల్లో అల్కరాజ్

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టైటిళ్లు నెగ్గి జోరు మీదున్న స్పెయిన్  స్టార్ కార్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టెన్నిస్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏండ్ల కార్లోస్ 6–1, 6–1తో కెనడా ప్లేయర్ ఫెలిక్స్ అగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను వరుస సెట్లలో చిత్తు చేశాడు.