హైదరాబాద్, వెలుగు: ఫ్యాషన్రిటైలర్ లైఫ్‌స్టైల్, హైదరాబాద్‌లోని బేగంపేట స్టోర్‌లో కారెరా ఐవేర్‌ను విడుదల చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్, కారెరా బ్రాండ్ అంబా సిడర్-పాట్ కమ్మిన్స్ వీటిని ప్రారంభించారు. ఇనార్బిట్ స్టోర్‌ను కూడా కమ్మిన్స్ సందర్శించారు.
కారెరాతో లైఫ్‌స్టైల్ తన పోర్ట్‌ఫోలియోకు మరో ఉన్నత బ్రాండ్‌ను చేర్చింది. ఇందులో ఇప్పుడు150కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రొడక్టులు ఉన్నాయి. టామీ హిల్‌ఫిగర్, గెస్, పోలీస్, మైఖేల్ కోర్స్, రే-బాన్, కల్విన్ క్లైన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి బ్రాండ్ల కూలింగ్ గ్లాసులను అమ్ముతున్నామని లైఫ్‌స్టైల్ తెలిపింది.