![ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు](https://static.v6velugu.com/uploads/2025/02/case-against-mla-marri-rajasekhar-reddy_CVXkRBx86b.jpg)
అల్వాల్, వెలుగు: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. పది నెలల క్రితం అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విధులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆటంకం కలిగించారని ఆయనపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి అల్వాల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే తో పాటు మరో ఇద్దరి పై కూడా కేసు నమోదు చేశారు