సావో లూయిస్: కరోనా సునామీలా విరుచుకుపడుతున్న సమయంలో నిబంధనలు పాటించడంలో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదన్న హెచ్చరికలను స్వయానా దేశాధ్యక్షుడే మాస్కుపెట్టుకోలేదని గుర్తించి ఆయనపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రెజిల్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 1.6 కోట్ల మంది కరోనా బారినపడగా 4 లక్షల 48 వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాల్లో తరహా ఇక్కడ కూడా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కు ధరించకపోవడం నేరం. ఈ పరిస్థితుల్లో మారన్ హమా రాష్ట్రంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్కు పెట్టుకోలేదు. ప్రజలు కూడా భారీగా హాజరయ్యారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించి కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దీనిపై అప్పీలుకు అధ్యక్షుడికి 15 రోజుల సమయం ఉంది. ఈ లోగా ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే జరిమానా విధించే అవకాశం ఉంది.
మాస్కు పెట్టుకోలేదని బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై కేసు
- విదేశం
- May 24, 2021
లేటెస్ట్
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Union Budget 2025: బడ్జెట్ కీలక కేటాయింపులు ఇవే..
- Union Budget 2025: ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్‌లు ఇవే..
- Budget 2025: రూ.500కోట్లతో AI కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
- Union Budget 2025 :నిర్మల బడ్జెట్ ప్రసంగం గంటా 15 నిమిషాలే..
- Union Budget 2025: గుడ్ న్యూస్..క్యాన్సర్ మందుల ధరలు తగ్గుతాయ్.. జిల్లాకో ఆస్పత్రి
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- గ్రామాలవారీగా 4 స్కీమ్స్‌కు షెడ్యూల్.. రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తిచేసే ప్లాన్
- ఫిబ్రవరి 3న వసంత పంచమి : మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో.. ఎలా చేయాలో తెలుసుకోండి..!