పోచారం మున్సిపల్ చైర్మన్ పై కేసు

  • చెరువును పూడ్చారని ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు 

ఘట్​కేసర్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న మీర్కానుకుంట చెరువు ఎఫ్ టీఎల్​పరిధిలో గతేడాది మున్సిపల్​చైర్మన్​కొండల్​రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్ నిర్మించారు.

దీంతో ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్​లో మంగళవారం ఫిర్యాదు చేశారు.