శ్రీ చైతన్య విద్యార్థులకు నగదు బహుమతి

శ్రీ చైతన్య విద్యార్థులకు నగదు బహుమతి

కరీంనగర్ సిటీ, వెలుగు : సిటీలోని బోయవాడలోని శ్రీ చైతన్య హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు క్యాట్ పరీక్షలో సత్తా చాటి, నగదు బహుమతి అందుకున్నారు. సంశిత, సహన్ యాదవ్, త్రినైనా, కార్తికేయ, శ్రీనిధి, శ్రీ శ్రేష్ట, అన్విత నగదు బహుమతి పొందగా మరో 65 మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్స్ అందుకున్నారు. 

స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజీఎం రాజు, ప్రిన్సిపాల్ న్యాలకొండ పద్మజ, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ విజయకృష్ణ, ఒలింపియాడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి స్వప్న, జోనల్ పీఈటీ శ్రీకాంత్ విద్యార్థులను అభినందించారు.