అమరావతి: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ వాయిదాకు ఇదే చివరి సారి అంటూ సీబీఐ కోర్టు మందలించి బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు తీవ్రంగా మందలించిన నేపధ్యంలో కోర్టు విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే లాక్డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని జగన్ తరపు న్యాయవాదులు తెలియజేశారు. సీబీఐ నుంచి తమకు ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని...జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
జగన్ బెయిల్ పిటిషన్ కేసు విచారణ వాయిదా
- ఆంధ్రప్రదేశ్
- May 26, 2021
లేటెస్ట్
- Prabhas Sai Pallavi: డార్లింగ్ ఫ్యాన్స్కి పండగలాంటి అప్డేట్.. ప్రభాస్ సరసన సాయి పల్లవి?
- వీడేంట్రా బాబు... ఫుల్గా తాగి ఆర్టీసీ బస్సుకు కింద పడుకున్నడు
- Mohammed Shami: 15 నెలల తర్వాత తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై షమీ కన్ను
- Health Tips: చికెన్, మటన్ లివర్లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- ఆదాయపు పన్ను ఎఫెక్ట్.. హైదరాబాద్లో ఇళ్ల కొనుగోళ్లకు భారీ డిమాండ్
- తప్పుడు రిపోర్ట్లతో రెచ్చగొడుతున్నరు.. బీసీలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు..
- Madraskaaran OTT Update: ఓటిటిలోకి వచ్చేసున్న నిహారిక రొమాంటిక్ సాంగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే..?
- కుంభమేళాకు ఉచిత రైళ్లు.. టికెట్ లేకుండా ఎక్కేయొచ్చు
- తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు
- Delhi Polls: రిగ్గింగ్ జరుగుతుందంటూ ఢిల్లీలో ఆందోళనలు
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- SA20: సన్ రైజర్స్తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- 120 గంటలు పని చేసేవాళ్లు సూపర్ పవర్ గా ఉంటారు: ఎలన్ మస్క్
- Netflix 2025 Releases List: 2025లో నెట్ ఫ్లిక్స్ సినిమాల జాతర... ఓ లుక్కెయ్యండి.
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు