
సైంటిస్ట్ పోస్టుల భర్తీకి రూర్కీలోని సీఎస్ఐఆర్సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.
- పోస్టుల సంఖ్య 31: సైంటిస్ట్27, ప్రిన్సిపల్ సైంటిస్ట్02, సీనియర్ సైంటిస్ట్ 02.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఆర్క్, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: ఏప్రిల్4.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
- సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎన్సీఆర్పీబీలో ఉద్యోగాలు
- వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీలోగా ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.
- పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్ 01, కన్సల్టెంట్ 01.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎంటెక్, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
- జీతం: అసిస్టెంట్ డైరెక్టర్ కు నెలకు రూ.56,100– 1,77,500, కన్సల్టెంట్ గ్రేడ్–-1కు రూ.1,00,000
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: ఏప్రిల్4.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.