మర్రిగూడ (చండూరు), వెలుగు: మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన గాయకుడు చెల్లం పాండురంగారావు డాక్టర్ బా బాసాహెబ్ అంబేద్కర్ పై పాట రాసి పాడారు.. గురువారం హైదరాబాద్లోని మహాత్మాజ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో తిరగబడ్డ పులిబిడ్డ పాటల సీడీని డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు. తూ మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్వర్ పేరు మీద పాట రాసి ప్రజల ముందుకు తీసుకురావ డం అభినందనీయమన్నారు..