![Recruitments: సీడ్యాక్‌లో 101 ఉద్యోగాలు](https://static.v6velugu.com/uploads/2025/02/cdac-recruitment-2025--project-engineerproject-associate-post-101_3qF0uIVhek.jpg)
వివిధ ఖాళీల భర్తీ కోసం చెన్నైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సీడీఏసీ) అప్లికేషన్లను కోరుతున్నది. ఈ నెల 20లోగా ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు 101: ప్రాజెక్ట్ అసోసియేట్(ఫ్రెషర్): 31, ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్ అండ్ ఓ ఎగ్జిక్యూటివ్(ఎక్స్పీరియన్స్డ్): 30, ప్రాజెక్ట్ టెక్నీషియన్: 30, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 10.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ పాసై ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.