మెట్ పల్లిలో మోదీ, అర్వింద్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

మెట్ పల్లి, వెలుగు: నిజామాబాద్‌కు పసుపు బోర్డు ప్రకటించిన పీఎం నరేంద్ర మోదీ, అందుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్​చిత్రపటానికి మెట్‌పల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. 

మంగళవారం నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు వందలాది వాహనాల్లో లీడర్లు, కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు బోడ్ల రమేశ్‌, సుఖేందర్ గౌడ్, నవీన్, విజయ్, నరేశ్‌, రఘు,  రమేశ్​యాదవ్ పాల్గొన్నారు.