
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్ లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి ఆదివారం తిరిగి బాధితులకు అప్పగించారు. చందేశి గంగామోహన్, ఉప్పల శ్రీకాంత్, పవార్ నవీన్, షేక్ సమీర్ సెల్ఫోన్ లు పోగొట్టుకోగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా దర్యాప్తు చేసి సెల్ఫోన్ లను సేకరించి ఆదివారం తిరిగి అప్పగించినట్లు సీఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు.