హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా దుల్మిట్టి మండలం బైరాన్‌పల్లి బురుజు ఎవాల్యుయేషన్ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్ గతేడాది రాసిన లెటర్ కు కిషన్ రెడ్డి రిప్లై ఇచ్చారు. రాశారు.
బురుజు ఎవాల్యుయేషన్ విషయం కేంద్ర పరిశీలనలో ఉందని తెలిపారు. బైరాన్‌పల్లిలో 1948 ఆగస్ట్ 27న సుమారు 118 మందిని రజాకార్లు చంపినట్లు చరిత్ర చెబుతోంది.