‘ తెలంగాణ కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.. తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్’ అంటూ సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీ లు వెలిశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటీ కేటాయింపులు లేకపోవడంతో ఈ ఫ్లెక్సీ లు పెట్టారు.
పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ తో పాటు పలు ప్రాంతాల్లో వెలిసిన వీటిని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. - సిద్దిపేట, వెలుగు