- కేంద్ర పెట్రో లియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
పెట్రో-డీజిల్ ను GST పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం రెడీగా ఉన్నా.. రాష్ట్రాలు అందుకు సుముఖంగా లేవన్నారు కేంద్ర పెట్రో లియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. బీజేపీ పాలనలో ఉద్యోగులకు బేసిక్ శాలరీలు పెరిగాయని.. ప్రభుత్వం ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తోందన్నారు. ఉక్రెయిన్ లో సైనిక చర్యతో...చమురు ధరలు బ్యారెల్ కు 19.56 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరిగాయన్నారు. ఇంధన ధరల భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలన్నారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.
ఇవి కూడా చదవండి
జిల్లాకో నర్సింగ్ కాలేజీ కట్టాలని నిర్ణయం