జీడిమెట్ల, వెలుగు: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఐదో అంతస్తు భవనం పైనుంచి పడి ఓ సెంట్రిక్ కార్మికుడు చనిపోయాడు. మహరాష్ట్రకు చెందిన మహేశ్ దేవరావ్ షిండే(33) ఉపాధి కోసం వచ్చి కాప్రాలో ఉంటూ పేట్ బషీరాబాద్ లో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాంట్రాక్టర్, బిల్డింగ్ ఓనర్ చెప్పడంతో సోమవారం ఉదయం మహేశ్ దేవరావ్ ఐదో అంతస్తుపై సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తోటికార్మికులు అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదో అంతస్తు పైనుంచి పడి కార్మికుడు మృతి
- హైదరాబాద్
- December 18, 2024
లేటెస్ట్
- గంజాయి సాగుచేసిన ఇద్దరికి జైలు శిక్ష
- భారీగా ట్యాక్స్ ఎగ్గొట్టిన కరీంనగర్ డైరీ..
- క్రీడలతో మానసిక ఉల్లాసం: కలెక్టర్ కుమార్ దీపక్
- ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
- జమ్మూ కాశ్మీర్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి.. నలుగురికి సీరియస్
- సెక్రటేరియెట్ పక్కన అసెంబ్లీ ఉండాలి : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- కెప్టెన్ లేని ఓడలా బీఆర్ఎస్ .. ఎక్కడికి వెళ్తుందో వాళ్లకే తెలియట్లేదు: డిప్యూటీ సీఎం భట్టి
- IND vs AUS 3rd Test: 89 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- విద్యా శాఖకు ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ బాధ్యతలు
- Rain alert: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... మూడు రోజుల పాటు వర్షాలు
Most Read News
- హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్‌ను తొలగిస్తున్న అధికారులు
- IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్ ఫోర్.. పట్టరాని సంతోషంతో గంభీర్, రోహిత్, కోహ్లీ సంబరాలు
- లక్షలు ఖర్చు పెడితే.. నా కొడుకు శవం గిప్టుగా ఇచ్చారు.. విద్యార్థి తండ్రి ఎమోషనల్
- ఏపీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్: షిప్ సీజ్ చేయటం సాధ్యం కాదన్న కలెక్టర్
- విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు..నా చిన్న కొడుకు మనోజ్ చెప్పేవన్నీ అబద్ధాలు : మంచు నిర్మల
- ఇళయరాజా ఆలయ వివాదం: నేను ఆత్మగౌరవం విషయంలో రాజీ పడను: ఇళయరాజా
- లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు.. లక్షా 20వేలు తిరిగి కట్టాడు.. అయినా సరే వదల్లేదు!
- IND vs AUS 3rd Test: అరగంటలో 445 పరుగులు చేయలేరు.. టీమిండియాపై దిగ్గజ క్రికెటర్ ఫైర్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- లోక్‌సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు