‘నీట్​2021’ను రద్దు చేయం

‘నీట్​2021’ను రద్దు చేయం

జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​ ఆలస్యం కావొచ్చు

కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్​ పోఖ్రియాల్​

న్యూఢిల్లీ: మెడికల్​ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్​ 2021’ ఎగ్జామ్​ ఈసారి కూడా ఉంటుందని, జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​ మాత్రం కాస్త ఆలస్యం కావొచ్చని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియా ప్రకటించారు. జేఈఈ కోసం పలు సెషన్స్​ ఉంటాయని వివరించారు. జేఈఈ, నీట్​, 10, 12 తరగతుల పరీక్షలపై చాలా మంది స్టూడెంట్లు, టీచర్లు, వారి తల్లిదండ్రులు మంత్రిని వర్చువల్​ విధానంలో ఆన్​లైన్​లో గురువారం ప్రశ్నలు అడిగారు. అయితే నీట్​ ఎగ్జామ్​ తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు. కరోనా తగ్గుముఖం పట్టకుంటే జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​ ఆలస్యం కావొచ్చని రమేశ్​ వివరించారు. ఈ రెండు పరీక్షలకూ స్టూడెంట్స్​ ప్రిపేర్​ కావాలని సూచించారు.

For More News..

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్