భీమదేవరపల్లి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో శనివారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారిని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తించకపోవడం సరికాదన్నారు. ధరణి పోర్టల్‌పై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ తెలంగాణలో ఆ పార్టీ నాయకుల మధ్య కో ఆర్డినేషన్ లేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, అందుకే ఇక్కడ బరిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తం : చాడ వెంకట్‌రెడ్డి
- కరీంనగర్
- June 4, 2023
మరిన్ని వార్తలు
-
జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
-
కౌశిక్‌రెడ్డి.. సీఎం, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి : యూత్ కాంగ్రెస్ లీడర్లు
-
పారదర్శకంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి
-
పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్
లేటెస్ట్
- ఫ్లైట్ ఆలస్యమయ్యింది.. విచారణకు సమయం కావాలి... ఏసీబీకి నెక్స్ట్ జెన్ ప్రతినిధుల రిక్వెస్ట్..
- SankranthikiVasthunnam: వెంకటేష్ అఖండ విజయం.. బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోన్న సంక్రాంతికి వస్తున్నాం
- Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల బెడద.. రంజీ ట్రోఫీ నుంచి కోహ్లీ, రాహుల్ ఔట్
- అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన నిందితుడు మనీష్ ను పట్టిస్తే రూ. 5 లక్షలు.. బీహార్ ప్రభుత్వ ప్రకటన
- కుంభమేళా... ప్రయాగ్ రాజ్ .. రుచికరం.. టేస్ట్ అదుర్స్ .. తప్పక తినండి
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- కౌశిక్‌రెడ్డి.. సీఎం, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి : యూత్ కాంగ్రెస్ లీడర్లు
- పారదర్శకంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి
- మెడిసిన్ సప్లై లో రోగులకు ఇబ్బంది కలగొద్దు : మృనాల్ శ్రేష్ఠ
Most Read News
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!
- రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!
- Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?
- పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు.. ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష
- IPL 2025: రాహుల్, డుప్లెసిస్‌లకు బిగ్ షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్ రౌండర్
- Daaku Maharaaj Box Office: డాకు మహారాజ్ ఐదో రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
- PAK vs WI: బాబర్ ఆజం చెత్త రివ్యూ.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్